Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ బాయ్‌ఫ్రెండ్‌ను నాకిస్తే రూ.కోటిన్నర ఇస్తా... ఓ సంపన్న కుటుంబ మహిళ ఆఫర్

గతంలో జగపతి బాబు, ఆమని హీరోహీరోయిన్లుగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "శుభలగ్నం". వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో తన మనసుకు నచ్చ

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (13:54 IST)
గతంలో జగపతి బాబు, ఆమని హీరోహీరోయిన్లుగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "శుభలగ్నం". వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో తన మనసుకు నచ్చిన జగపతి బాబును వివాహం చేసుకునేందుకు ఆమనికి.. మరో హీరోయిన్‌గా నటించిన రోజా కోటి రూపాయల ఆఫర్ ఇస్తుంది. అచ్చం.. ఇలాంటిదే ఇపుడు జరిగింది. తన మనసుకు నచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళ... బాయ్‌ఫ్రెండ్ లవర్‌కు రూ.కోటిన్నర ఆఫర్ చేసింది. ఈ సంఘటన మలేషియాలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'శుభలగ్నం' సినిమా చూశారా?...మనసుకు నచ్చిన జగపతిబాబును వివాహం చేసుకునేందుకు ఆమనికి రోజా కోటి రూపాయలు ఆఫర్ చేస్తుంది. అచ్చం ఇలాంటి ఘటనే మలేసియాలో చోటుచేసుకుంది. దీంతో అతనిని ఎలాగైనా ముగ్గులోకి దింపాలని జోసీ నిర్ణయించుకుంది. దీంతో డ్యానీ ప్రియురాలు సేకరించి.. ఆమె వద్దకు వెళ్లి కోటిన్నర రూపాయలు ఇస్తాను...నీ బాయ్‌ ఫ్రెండ్‌‌ను నాకు వదిలెయ్ అని ఆఫర్ ఇచ్చింది. 
 
దీంతో బిత్తరపోయిన జోయి... దీని గురించి సోషల్ మీడియాలో పెడుతూ, 'నీ కోటిన్నర నాకు అక్కర్లేదు... మేము విడిపోయినా అతడు నావాడనే సంతృప్తి నాకు మిగిలే ఉంటుంది. అయినా నేను అతనిని ఎందుకు వదులుకోవాలి? నీకు డబ్బున్నంత మాత్రాన అతని ప్రేమను త్యాగం చెయ్యాలా? సరే నాకు బ్రేకప్ ధర చెప్పావు. బాగుంది. మరి నువ్వు అతనిని పూర్తిగా వదిలేయడానికి ఎంత కావాలో చెప్పు నేను చెల్లిస్తాను' అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments