Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెమట వాసన వస్తుందని ఫ్లైట్ నుంచి దించేశారు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (17:50 IST)
ఆ దంపతులు తన బిడ్డతో కలిసి సరదాగా టూర్‌ కోసం బయలుదేరారు. కానీ, విమానమెక్కిన తర్వాత వారికి చేదు అనుభవం ఎదురైంది. చెమట వాసన వస్తుందన్న కారణంతో విమానం నుంచి కిందికి దించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మిషిగాన్‌కు చెందిన యాదు వర్గానికి చెందిన దంపతులు యోసిన్ ఆడ్లర్, జెన్నీలకు తమ 19 నెలల వయసున్న పాపతో కలిసి మియామీకి వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత గత బుధవారం ఈ ముగ్గురు విమానమెక్కారు. విమానమెక్కి తమ సీట్లలో కూర్చొన్న తర్వాత వారి నుంచి దుర్గంధభరితమైన చెమట వాసన వస్తుందంటూ తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఎమర్జెన్సీ పేరుతో వారిద్దరినీ విమానయాన సిబ్బంది కిందికి దించేశారు. ఆ తర్వాత ఎందుకని అడిగితే సమాధానం చెప్పకుండా తర్వాతి విమానంలో పంపిస్తామని సర్దిచెప్పారు. ఆ తర్వాత వారికి హోటల్‌లో ఉండేందుకు కూపన్లతో పాటు ఫుడ్ కూపన్లు ఇచ్చారు. ఈ కూపన్లను హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆడ్లర్ ఎయిర్‌లైన్స్ అధికారులను నిలదీయగా అసలు విషయం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments