ఆఫ్ఘనిస్థాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై సర్వత్రా ఆందోళన

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (18:38 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. అమ్మాయిలకు బోధించేందుకు పురుషులకు అనుమతి లేదని తాలిబన్లు విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు. దేశంలో విద్యా విధానం కూడా షరియా చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని హక్కానీ స్పష్టం చేశారు. దేశంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. హక్కానీ నిన్ననే తాత్కాలిక విద్యాశాఖా మంత్రిగా నియమితులయ్యారు. 
 
తాలిబన్ల తాజా నిర్ణయం కారణంగా అమ్మాయిలు ఉన్నత విద్యకు దూరమవుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా తరగతులు నిర్వహించేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో లేకపోవడం, ఖర్చు తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉండడంతో యూనివర్సిటీలు ఈ విషయంలో ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అమ్మాయిలకు ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments