గాంధీజీ మునిమనవరాలు మేధాగాంధీ స్టైలిష్ లుక్ (వీడియో)

జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (15:07 IST)
జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. ఆమె పేరు మేధా గాంధీ.

మహాత్మాగాంధీకి నలుగురు పుత్రులు. వారిలో హరిలాల్ గాంధీ పుత్రుడు కంతిలాల్ స్వాతంత్ర్యానికి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కంతిలాల్ కుమార్తె మేధా గాంధీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
 
స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేసింది. ఇంకా వ్యంగ్యమైన ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. కామెడీ పోస్టులతోనూ సై అంటోంది. పారడీ నిర్మాత అయిన ఈమెకు నెట్టింట్లో మాంచి ఫాలోయింగ్ వుంది. మేధా గాంధీ స్టైలిష్ లుక్‌ను మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments