ప్రేయసి కోసం సౌదీ రన్‌వే పై పరిగెత్తిన ప్రేమికుడు.. ఎందుకు?

ప్రియుడు షార్జాలో వున్నాడు. ప్రేయసి భారత్‌లో వుంది. అయితే ప్రేయసిని చూడలేకుండా ఆ ప్రియుడు వుండలేకపోయాడు. పాస్ పోర్ట్ కంపెనీ చేతిలో వుంది. అయితే ఆ ప్రియుడు ప్రేయసి కోసం సాహసం చేశాడు. విమానాశ్రయం గోడలపై

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:30 IST)
ప్రియుడు షార్జాలో వున్నాడు. ప్రేయసి భారత్‌లో వుంది. అయితే ప్రేయసిని చూడలేకుండా ఆ ప్రియుడు వుండలేకపోయాడు. పాస్ పోర్ట్ కంపెనీ చేతిలో వుంది. అయితే ఆ ప్రియుడు ప్రేయసి కోసం సాహసం చేశాడు.

విమానాశ్రయం గోడలపైకి ఎక్కి రన్‌వేపై దూకాడు. విమానం ఎక్కాలని పరుగులు తీశాడు. ఇంతలో అధికారులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. చివరికి పాస్ పోర్ట్ పొందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన ఆర్కే (26) షార్జాలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కానీ తన ప్రేయసి భారత్‌లో వుండటంతో ఆమెను చూడాలనే తపనతో ప్లాన్ వేశాడు. షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లి, గోడదూకి భారత్‌కు వెళ్లే రన్‌పై ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అధికారులు అతనిని కోర్టు ముందు హాజరు పరిచారు. 
 
కోర్టులో ప్రేయసి కోసమే ఇదంతా చేశానని.. మరో ఉద్దేశం లేదని చెప్పడంతో జడ్జి మందలించి.. అతనికి బెయిల్ మంజూరు చేశారు. అంతేగాకుండా కంపెనీ నుంచి పాస్ పోర్టుకు కూడూ ఇప్పించారు. అంతే ఆర్కే సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అంతే ప్రేయసిని చూసేందుకు ఛాన్సు వచ్చేసిందని ఆర్కే ఎగిరి గంతేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments