Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్మా తుఫాను... సముద్రపు అలలను వీడియో తీస్తూ... (Video)

అమెరికాలోని ఫ్లోరిడా నగరాన్ని ఇర్మా తుఫాను ముంచెత్తింది. ఈ విధ్వంస‌క‌ర‌, భ‌యంక‌ర తుఫాను ధాటికి ఫ్లొరిడా న‌గ‌రం మునిగిపోయినంత పని అయింది. ఎక్కువ తీవ్ర‌తలేని ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌లోనే ఉండాల‌ని.

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:47 IST)
అమెరికాలోని ఫ్లోరిడా నగరాన్ని ఇర్మా తుఫాను ముంచెత్తింది. ఈ విధ్వంస‌క‌ర‌, భ‌యంక‌ర తుఫాను ధాటికి ఫ్లొరిడా న‌గ‌రం మునిగిపోయినంత పని అయింది. ఎక్కువ తీవ్ర‌తలేని ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌లోనే ఉండాల‌ని.. బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను అమెరికా ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. తీవ్ర‌త ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. 
 
ఫ్లోరిడా వాసుల్లో ఒకరు అతి భ‌యంక‌ర‌మైన ఇర్మా తుఫానును లెక్క చేయ‌కుండా కొంత‌మంది బ‌య‌టికి వెళ్లి ఇర్మా సముద్రపు అలలను త‌మ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఓ వ్యక్తి సముద్ర తీరం ఒడ్డున నిలబడి వీడియో తీస్తుండగా, ఉవ్వెత్తున ఎగిసిపడిన అల‌ల ధాటికి త‌ట్టుకోలేక అక్క‌డే కింద ప‌డిపోయాడు. తర్వాత లేచి ఎందుకొచ్చిన గొడ‌వ‌రా బాబు.. అని అనుకున్నాడో ఏమో.. అటూ ఇటూ చూసి తిన్న‌గా అక్క‌డ‌ నుంచి జారుకున్నాడు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments