Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడికి 28 ఏళ్లు, ఆమెకు 83 ఏళ్లు.. ప్రేమ-పెళ్లి.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (20:16 IST)
Love
ప్రేమ గుడ్డిది.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదనే డైలాగులు సినిమాల్లో వినేవుంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ప్రస్తుతం ఫ్రూవ్ అయ్యింది. ఎందుకంటే అతడి 28 ఏళ్లు, ఆమెకు 83 ఏళ్లు వారి మధ్య విడదీయరాని ప్రేమ చిగురించింది. అంతేకాకుండా వారిద్దరూ ఒకరినొకరు విడిచి జీవించలేమని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పోలాండ్‌కి చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు పాకిస్థాన్‌కి చెందిన 28 ఏళ్ల హఫీజ్‌ నదీమ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులుగా ఆపై ప్రేమికులుగా మారారు. సదరు వృద్దురాలు మాత్రం నదీమ్‌ని విడిచి ఉండలేనంటూ ప్రియుడు కోసం ఏకంగా పాకిస్తాన్‌ వచ్చేసింది.
 
ఆ తర్వాత ఈ జంట పెద్దలను ఒప్పించి పాకిస్తాన్‌లోని హఫ్జాబాద్‌లో కాజీపూర్‌లో అక్కడ సంప్రదాయపద్ధతిలో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments