Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంగ్ కోవిడ్‌తో పిల్లలకు కష్టాలే... తలతిరగడం.. కీళ్ళనొప్పులు

సెల్వి
శుక్రవారం, 3 మే 2024 (12:26 IST)
లాంగ్ కోవిడ్ పిల్లలను విభిన్నంగా ప్రభావితం చేస్తుంది. అధ్యయనం ప్రకారం, శిశువులు, పాఠశాలకు వెళ్లే పిల్లలు, కౌమారదశలో ఉన్నవారి మధ్య లక్షణాలు భిన్నంగా ఉంటాయి. 
 
తక్కువ శక్తి, అలసట, తలనొప్పి, శరీరం, కండరాలు, కీళ్ల నొప్పులు, తలతిరగడం లేదా ఏకాగ్రత లేదా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది, వికారం, వాంతులు వంటి జీర్ణశయాంతర లక్షణాలుంటాయి. కోవిడ్-19 సంక్రమణ తర్వాత పిల్లల్లో ఇవి కనిపిస్తాయి. 
 
అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు, 7,229 మంది సంరక్షకులు, మరియు పిల్లలను సర్వే చేశారు. వీరిలో 75 శాతం మందికి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నివేదించారు. 
 
పాఠశాల వయస్సు పిల్లలు ఎక్కువ కాలం ఫోబియాలు లేదా నిర్దిష్ట విషయాల పట్ల భయాలు, పాఠశాల తిరస్కరణను నివేదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments