Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిద్దరు లెస్బియన్స్.. పిల్లలు కావాలని ముచ్చటపడ్డారు.. వారి ఆశ తీరిందా?

మాములుగా స్వలింగ సంపర్కులకు కూడా పిల్లల్ని కనాలని ఆశ ఉంటుంది. దీని కోసం వారు ఐవిఎఫ్ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఓ దంపతులు మాత్రం ఆ మార్గాన్ని వదులుకొని తమ స్నేహితుడి వీర్యాన్ని సిరంజితో ఎక్కించుకొని

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (13:58 IST)
మాములుగా స్వలింగ సంపర్కులకు కూడా పిల్లల్ని కనాలని ఆశ ఉంటుంది. దీని కోసం వారు ఐవిఎఫ్ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఓ దంపతులు మాత్రం ఆ మార్గాన్ని వదులుకొని తమ స్నేహితుడి వీర్యాన్ని సిరంజితో ఎక్కించుకొని గర్భం దాల్చారు. నిజానికి ఐవిఎఫ్ మార్గం చాలా డబ్బుతో కూడుకున్న పని. దాంతో డాక్టర్ల సహాయం లేకుండా వారి అంతటా వారే కొన్ని ప్రయత్నాలు చేసి సిరంజితో గర్భం దాల్చారు. 
 
ఆ వివరాల్లోకి వెళితే... బ్రిస్బేన్‌కు చెందిన లెస్బియన్ జంట జేడ్ రిచర్డ్స్ ఆన్‌గార్డ్‌లు తమకు సంతానం కావాలని ముచ్చటపడ్డారు. ఈ క్రమంలో తమ స్నేహితుడి వీర్యాన్ని సిరంజిలో ఎక్కించి గుర్రాలకు వాడే సిరంజితో ఇంజెక్ట్ చేయగా విజయం సాధించి ఆమె గర్భం దాల్చారు. మేమిద్దరం ఆరోగ్యంగా ఉన్నందువల్లే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు వారు తెలిపారు. నిజంగా ఈ పద్ధతిని గుర్రాలకు మాత్రమే వాడుతారట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments