Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. కంటిచూపు మందగించిన భర్తను చంపేసిన భార్య!

అక్రమ సంబంధానికి తన కంటిచూపు మందగించిన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతనని హతమార్చించింది. ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవై ఇరుగూరు జయశ్రీ నగర్‌కు చెందిన శ

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (13:57 IST)
అక్రమ సంబంధానికి తన కంటిచూపు మందగించిన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతనని హతమార్చించింది. ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కోవై ఇరుగూరు జయశ్రీ నగర్‌కు చెందిన శక్తివేల్ (37). శక్తివేల్ భార్య పేరు శారద. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ విబేధాలు రావడంతో పాటు శక్తివేల్‌కు కంటిచూపు మందగించడంతో శారద అతనిని పట్టించుకోదట. 
 
ఈ నేపథ్యంలో శారద.. రామ్ కుమార్ అనే వ్యక్తితో కలిసి పెట్స్ షాప్ నిర్వహిస్తోంది. దీంతో ఇద్దరి స్నేహం అక్రమసంబంధంగా మారిపోయింది. దీంతో రామ్ కుమార్‌తో కలిసి జీవించాలనుకున్న శారద శక్తివేల్‌ను.. చంపించింది. ఇందుకు రామ్ కుమార్ కూడా సహకరించాడు.
 
అయితే ఏమీ తెలియనట్లుగా మరుసటి రోజు తన భర్త కనబడట్లేదని శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో శారదనే భర్తను చంపించిందని.. ఈ హత్యకు కారణమైన శారదను అరెస్ట చేసి.. పరారీలో ఉన్న రామ్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments