Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీచ్‌కు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు.. ఇప్పుడేమో ఎయిర్‌హోస్టులు ఫిర్యాదు చేస్తే ఎలా?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (18:43 IST)
న్యూయార్క్ నగరంలో ఇద్దరు ఎయిర్‌హోస్టులపై పైలట్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మే 9వ తేదీన ఈ ఘటన జరిగినా.. పైలట్లు మాత్రం ఎదురుతిరిగారు. తమతో కలిసి బీచ్‌లో బాగా ఎంజాయ్ చేసి.. ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 
 
ఈ వ్యవహారాన్ని ఎయిర్‌‌లైన్స్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పైలట్లను బాధితులు వదిలిపెట్టలేదు. న్యాయపోరాటం చేశారు. చివరికి సదరు పైలట్లపై చర్యలు తీసుకునేందుకు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ సంస్థ అంగీకరించింది. ఉద్యోగుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపింది. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ కేంద్రంగా పని చేసే జెట్‌ బ్లూ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఇద్దరు పైలట్లు.. వాషింగ్టన్ నగరం నుంచి ప్యూర్టోరికో ఏరియాకు చేరారు. ఎయిర్‌హోస్టర్స్, పైలట్స్ కలిసి ఓ హోటల్‌లో బస చేశారు. సాయంత్రం వేళ సరదాగా బీచ్‌కు సరదాగా వెళ్లారు. యువతలతో కలిసి బీచ్‌కు వెళ్లిన పైలట్స్ అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. 
 
తాగేందుకు శీతల పానీయాలు తీసుకొచ్చిన పైలట్స్... అందులో డ్రగ్స్ కలిపారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై బీచ్‌లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పైలట్లపై జెట్‌బ్లూ ఎయిర్‌‌లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కానీ తొమ్మిదినెలల తర్వాత ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments