Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

సెల్వి
సోమవారం, 7 జులై 2025 (22:33 IST)
earthquake
జపాన్‌లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. బాబా వంగా తన పుస్తకంలో రాసిన యుగాంతంకు సంకేతాలు కనిపిస్తున్నాయి. బాబా వంగా చెప్పినట్లే జపాన్‌‌లో భారీ సునామీ వస్తుందని, అంతం అవుతుందని, అమెరికాలో భారీగా వరదలు వస్తున్నాయి. ఇవన్నీ బాబా వంగా పుస్తకంలో పేర్కొన్నారు. 
 
ఇందులో భాగంగా భారత్- మయన్మార్ సరిహద్దులో భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. 36 గంటల వ్యవధిలో ఆరుసార్లు భూమి కంపించింది. దీంతో మణిపూర్ ప్రజలు వణికిపోతున్నారు. దీంతోపాటు దేశంలో యుగాంతం ఎఫెక్ట్ తెలుస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments