Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు మీదపడుతున్నా... జపాన్‌లో యువతులు కన్యత్వాన్ని కోల్పోవడం లేదట?

జపాన్ దేశంలో కన్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. వయసు మీదపడుతున్నా.. వారు మాత్రం తమ కన్యత్వాన్ని కోల్పోవడం లేదట. దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. ఈ మాట వినడానికి విచిత్రంగా ఉన్నప

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (16:58 IST)
జపాన్ దేశంలో కన్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. వయసు మీదపడుతున్నా.. వారు మాత్రం తమ కన్యత్వాన్ని కోల్పోవడం లేదట. దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. ఈ మాట వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. 
 
జపాన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 18-34 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకుల్లో 70 శాతం మంది యువకులు బ్రహ్మచారులుగా కాగా 60 శాతం మంది మహిళలు పెళ్లికి దూరంగా ఉన్నారు. 
 
అంతేకాదు పురుషులతో వారు ఎటువంటి 'బంధా'లు ఏర్పరచుకోకపోవడం గమనార్హం. మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. 42 శాతం మంది పురుషులు, 44.2 శాతం మంది మహిళలు.. ఇంకా తాము కన్యత్వాన్ని కోల్పోలేదని ఈ సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. 
 
ఇదే జరిగితే దేశంలో వయసు మీరుతున్నవారి సంఖ్య పెరిగిపోతుండగా జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇదిఇలాగే కొనసాగితే వృద్ధ దేశంగా మారిపోయే ప్రమాదముందని భయపడుతోంది. దీంతో పెళ్లి చేసుకునేందుకు, పిల్లల పెంపకానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments