Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ పేరిట కొత్త వైన్‌ను పరిచయం చేసిన ఇజ్రాయేల్

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (15:02 IST)
President Trump
అమెరికన్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన నేపథ్యంలో ఆయన పేరిట కొత్త వైన్‌ను ఇజ్రాయెల్ పరిచయం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఇజ్రాయెల్‌లోని సాకట్ ఒయినరీస్ సంస్థ ట్రంప్ వైన్‌ను పరిచయం చేసింది. 
 
ఈ వైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పిన్యామిన్ మండల కౌన్సిల్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ కాన్స్ "ఇజ్రాయెల్, జూడియా, సమారియాలను ఇష్టపడే ట్రంప్ పేరుతో వైన్‌ను తీసుకొచ్చాం. స్థిరత్వం, నిజమైన శాంతి కోసం ఈ మొత్తం భాగం వేచి ఉంది" అని పేర్కొన్నారు.
 
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి చేపట్టబోతున్నారు. దీంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఓటమి పాలయ్యారు. 
 
ఇక వైట్‌హౌస్‌కు అధ్యక్షుడిగా వెళ్లిన అత్యంత సంపన్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్‌నే. అయితే అతని అసలు నికర విలువ చర్చనీయాంశమైంది. 2015లో ట్రంప్‌ విలువ 10 బిలియన్‌ డాలర్లకుపైగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments