Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవాలి... ఉగ్రవాదులు ప్రార్థనలు... ఎందుకంటే...?

ఇదేంటి...? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని ఉగ్రవాదులు ఎందుకు ప్రార్థనలు చేస్తున్నట్లు? హిల్లరీ క్లింటన్ గెలిస్తే వారికి వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు ట్రంప్ విజయం కోసం వారు ఎందుకు అంతలా ప్రార్థనలు చేస్తున్నారయా అంటే, ఓ లెక్కుందని చెపుతున్నార

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (21:29 IST)
ఇదేంటి...? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని ఉగ్రవాదులు ఎందుకు ప్రార్థనలు చేస్తున్నట్లు? హిల్లరీ క్లింటన్ గెలిస్తే వారికి వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు ట్రంప్ విజయం కోసం వారు ఎందుకు అంతలా ప్రార్థనలు చేస్తున్నారయా అంటే, ఓ లెక్కుందని చెపుతున్నారట. ఫారిన్ ఎఫైర్స్ మేగజైన్ వెల్లడించిన వివరాలను చూస్తే... అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఆయన వ్యాఖ్యలు, దూకుడు నిర్ణయాలు తమకు చాలా చాలా అనుకూలమని వారు అభిప్రాయపడుతున్నారట. 
 
ట్రంప్ నిర్ణయాలతో అమెరికా స్వీయ వినాశనం చెందుతుందని ఐసిస్ ఉగ్రవాదులు అనుకుంటున్నారట. ఈ విషయాలను ఎఫైర్స్ మేగజైన్ వెల్లడించింది. ఐతే తను అధ్యక్ష పదవి చేపడితే ఉగ్రవాదులను ఏరివేస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐతే ఇలాంటి నిర్ణయాలు, వ్యాఖ్యలే తమకు బాగా అనుకూలిస్తాయనీ, తద్వారా ఇస్లామిక్ స్టేట్ బలోపేతం అవుతుందని వారు అనుకుంటున్నారట. అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని వారు ప్రార్థనలు చేస్తున్నారట.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments