Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ తీవ్రవాదిని పట్టుకుని బుల్‌డోజర్‌కు కట్టి ఈడ్చుకెళ్ళారు?

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (13:53 IST)
సిరియాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఐసిస్ ఉగ్రవాదుల పని పట్టేందుకు సిరియా సైనిక దళాలు నడుం బిగించాయి. ఐసిస్‌లో ఛోపింగ్ కమిటీ అనే దళ నాయకుడిగా చెలరేగుతున్న జిహాదీని పట్టుకుని అతని చేతులను వెనక్కి విరిచి తాడుతో కట్టి... బుల్‌డోజర్ వెనుకభాగంలో పడేసి తీసుకుపోయారు. జలపట్ల అతికిరాతరంగా ప్రవర్తించే మానవ మృగాన్ని సైనికులు గొడ్డును ఈడ్చినట్టు ఈడ్చుకెళ్లడంతో స్థానికుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ఇకపోతే సిరియా, ఇరాక్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులపై సైనికభద్రతాదళాలు నిఘా పెంచుతున్నాయి. తమ బందీలను అతిక్రూరంగా హతమారుస్తున్న జిహాదీలు ఇటీవలి కాలంలో అమాయక ప్రజలపై పన్నుల భారం మోపి వారికి నరకయాతన చూపిస్తున్నారు. దీంతో ఇరాక్, సిరియా ప్రభుత్వాలు ఉగ్రవాదులను అణచివేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం