Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తాబేలుకి 186 ఏళ్లు... కానీ శృంగారంలో ప్రతిరోజూ చాలా దృఢంగా....

తాబేలు ఆయుర్దాయం 200 ఏళ్లకు పైగా వుంటుందని చెపుతుంటారు. అనుకున్నట్లే ఓ తాబేలుకి 186 సంవత్సరాలు వచ్చాయి. ఐతే ఏంటటా అనుకుంటాం కదా. కానీ ఆ తాబేలు 186 ఏళ్లు నిండినా శృంగార సామర్థ్యం మాత్రం తగ్గనేలేదట. ఈ విషయాన్ని దాని జీవన విధానాన్ని చాలా దగ్గరగా పరిశీలి

Webdunia
సోమవారం, 14 మే 2018 (12:16 IST)
తాబేలు ఆయుర్దాయం 200 ఏళ్లకు పైగా వుంటుందని చెపుతుంటారు. అనుకున్నట్లే ఓ తాబేలుకి 186 సంవత్సరాలు వచ్చాయి. ప్రపంచంలోనే పెద్ద వయసు కలిగిన తాబేలు కూడా అదే. ఐతే ఏంటటా అనుకుంటాం కదా. కానీ ఆ తాబేలు 186 ఏళ్లు నిండినా శృంగార సామర్థ్యం మాత్రం తగ్గనేలేదట. ఈ విషయాన్ని దాని జీవన విధానాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్న నిపుణులు గుర్తించారు. 
 
వివరాలను పరిశీలిస్తే... అట్లాంటిక్ మహాసముద్రంలోని తాబేళ్లపై పరిశోధనలు చేసే బృందానికి ఓ తాబేలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎందుకంటే దాని వయసు 186 ఏళ్లు. ఐతే అంత వయసు వచ్చినా దాని శృంగార సామర్థ్యం తగ్గకపోవడం. అంతేకాదు... దానికి కంటి చూపు కూడా మందగించిందట. ఐతే సూర్యాస్తమయం కాగానే శృంగారంలో పాల్గోవడం చేస్తుందట. ఈ విషయాన్ని అధ్యయన బృందంలోని సభ్యురాలు తెలియజేశారు. ఈ తాబేలు 1832 సంవత్సరంలో జన్మించిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం