Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్‌ను సుఖపెట్టడానికి 25 కన్యత్వం కోల్పోని అమ్మాయి.. ఎంజాయ్ చేశాక..?

సెల్వి
శుక్రవారం, 3 మే 2024 (19:25 IST)
Kim Jong Un
ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు జిమ్ కిమ్ జోంగ్ తరచూ ఏదో వార్తల్లో నిలుస్తూనే వుంటారు. ఆయన నియంతగా వ్యవహరించడం, భయంకరమైన శిక్షలు విధిస్తూ వార్తల్లో వుంటారు. దేశం కోసం కాకుండా కఠినమైన చట్టాలపైనే ఆయన దృష్టి సారిస్తారు. 
 
అయితే తాజాగా కిమ్‌కు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది. కిమ్‌ను ఎల్లప్పుడు సంతోషంగా ఉంచేందుకు ప్రతీ ఏడాది 25 మంది టీనేజ్ అమ్మాయిలతో కూడిన టీమ్ పని చేస్తుందని విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఆ టీమ్ లోని అమ్మాయిలంతా.. 20 ఏళ్ల లోపు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. అమ్మాయిలను ఎంపిక చేసే విధానం కూడా ఉంటుందంట.కేవలం కన్యత్వం ఉన్న అమ్మాయిలను మాత్రమే దీనికోసం సెలక్ట్ చేస్తారంట. ఇందుకోసం ఆ అమ్మాయిలకు టెస్టులు జరుగుతాయట. 
 
కిమ్‌కు మసాజ్ చేయడానికి కొందరు, పాటలు, డ్యాన్స్‌ల కోసం మరో టీమ్.. లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడానికి మరికొందరు ఉంటారంట. ముఖ్యంగా లైంగికంగా పాల్గొనే వారు అత్యంత అందంగా, సుకుమారంగా వుంటారని వార్తలు వస్తున్నాయి. వీరితో జిమ్ ఎంజాయ్ చేశాక.. ఆయన సైన్యంలోని కొందరికి ఇచ్చి పెళ్లిళ్లు జరిపిస్తారంట. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం