Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తే మహిళలకు గర్భం వచ్చేస్తుందట!

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (15:53 IST)
swimming pool
అవును.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడం ద్వారా మహిళలు గర్భం ధరించే అవకాశాలు అధికంగా వున్నట్లు ఇండోనేషియాకు చెందిన శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారి అయిన సిటీ హిగ్మావ్టే అనే మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పురుషులు స్నానం చేసే స్విమ్మింగ్‌ పూల్‌లోనే మహిళలు కూడా స్నానం చేస్తే.. వారు గర్భం ధరించే అవకాశం వుందని కామెంట్స్ చేసింది.

స్విమ్మింగ్ పూల్‌లో పురుషులు స్నానం చేసేటప్పుడు వారి వీర్యం నీటిలో కలుస్తుందని.. ఈ వీర్యం మహిళల శరీరంలో చేరితే గర్భం ధరించే అవకాశాలున్నట్లు ఆమె వ్యాఖ్యానించింది.

కానీ సైన్స్ ప్రకారం నిరూపితం కాని ఓ విషయాన్ని ఓ అధికారి వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈమె వ్యాఖ్యలపై పలువురు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments