Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడి పిచ్చి తగలెయ్య... రైస్‌ కుక్కర్‌‌‌ను పెళ్లాడి.. విడాకులిచ్చాడు..

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:49 IST)
Rice Cooker
ఇండోనేషియాలో ఓ వింత పెళ్లి జరిగింది. ఆ దేశానికి చెందిన ఆనం అనే వ్యక్తి రైస్‌ కుక్కర్‌‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ప్రేమించి రైస్‌ కుక్కర్‌‌ను పెళ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్‌ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డి డ్రెస్‌‌లో వరుడు మెరిసిపోయాడు. అలాగే. వధువు అంటే రైస్‌ కుక్కర్‌ కూడా వైట్‌ డ్రెస్‌‌లో మెరిసిపోయింది.
 
ఇక పెళ్లి చేసుకున్న అనంతరం. తన కుక్కర్‌ భార్యతో కలిసి ఫోటోలు కూడా దిగాడు ఆనం. ఇక పెళ్లి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. సెప్టెంబర్‌ 20న కుక్కర్‌‌తో తన పెళ్లిని ప్రకటిస్తూ.. ఆనం తన ఫేస్‌ బుక్‌ పేజీలో ఈ ఫోటోలు పోస్ట్‌ చేశాడు. 
 
అయితే.. ఈ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. తాజాగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు ఆనం. తన భార్య అన్నం బాగా వండుతుంది కానీ ఇతర వంటలు సరిగా చేయడం లేదని.. అందుకే విడాకులు ఇచ్చానని చెప్పాడు ఆనం. ఇక వీడికి మతి భ్రమించిందని ఈ పోస్ట్‌‌పై నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments