Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలుడు 20 గుడ్లు పెడుతున్నాడు.. ఎలాగో వైద్యులే కనిపెట్టలేక?

కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:11 IST)
కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు.. గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడట. ఇప్పటివరకు 20 గుడ్లు పెట్టాడని ఆ బాలుడి తండ్రి వెల్లడించాడు. 
 
అక్మల్‌ను వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. వైద్యుల ఎదుటే అక్మల్ రెండు గుడ్లు పెట్టాడు. అంతేగాకుండా అక్మల్‌కు ఎన్ని పరీక్షలు నిర్వహించినా.. అసలు విషయం ఏమిటో వైద్యులు కనుగొనలేకపోయారు. ఇంకా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని.. అక్మల్ గుడ్లు మింగేసి వుండటంతో అవి బయటికి వచ్చివుండొచ్చునని చెప్తున్నారు.
 
కానీ అక్మల్ తండ్రి మాత్రం.. తన కుమారుడు ఇంతవరకు గుడ్లేవి మింగలేదని చెప్పుకొచ్చారు. ఇంకా అక్మల్ పెట్టే గుడ్డు పూర్తిగా పసుపు రంగులోనూ లేదంటే తెలుపు రంగులోనూ వుంటుందని వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments