Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా-అమెరికా మధ్య సంబంధాలు సంతృప్తికరం: జో బైడెన్‌

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:31 IST)
ఇండియా-అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి ఇండో-పసిఫిక్ అంశాల వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌లో వీరి సమావేశం జరిగింది.

అధ్యక్షుడిని కలిసే ముందు ఉపాధ్యక్షులు కమలా హారీస్‌తో మోదీ సమావేశమయ్యారు. కాగా, ఇరు నేతలు ఇరు దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ముందు బైడెన్ మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments