Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయుడిపై పేలిన తుపాకీ.. సమీర్ పరిస్థితి విషమం.. అట్లాంటాలో ఘోరం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఇతర దేశస్థులకు రక్షణ కరువైంది. కూచిబొట్ల శ్రీనివాస్ తరహా ఘటన మరవక ముందే... అమెరికాలో మరో భారతీయుడిపై తుపాకీ పేలింది. దుకాణంలో దొంగతనానికి వచ్చిన ము

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (10:55 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఇతర దేశస్థులకు రక్షణ కరువైంది. కూచిబొట్ల శ్రీనివాస్ తరహా ఘటన మరవక ముందే... అమెరికాలో మరో భారతీయుడిపై తుపాకీ పేలింది. దుకాణంలో దొంగతనానికి వచ్చిన ముష్కరులు సమీర్‌ హస్‌ముఖ్‌ పటేల్‌ను తుపాకీతో కాల్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాకు చెందిన సమీర్‌ హస్‌ముఖ్‌ పటేల్‌(24) అనే యువకుడు అట్లాంటాలో ఓ షాపులో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పొద్దుపోయాక దుకాణాన్ని మూసేందుకు సిద్ధమవుతుండగా, ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. వచ్చీ రాగానే సమీర్‌పై కాల్పులు జరిపారు. 
 
బుల్లెట్‌ దెబ్బకు తీవ్రంగా గాయపడిన సమీర్‌ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయారు. ఆ తర్వాత.. దొంగలు షాప్‌లో నగదుతో పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమీర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments