తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత '0' శాతం : 8 కాలేజీల్లోనే 90 శాతం ఉత్తీర్ణత

తమిళనాడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న అన్నా వర్శిటీ అనుబంధం కాలేజీలుగా ఉన్నాయి. ఈ వర్శిటీ అనుబంధంగా ఉన్న కాలేజీల సంఖ

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (10:36 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న అన్నా వర్శిటీ అనుబంధం కాలేజీలుగా ఉన్నాయి. ఈ వర్శిటీ అనుబంధంగా ఉన్న కాలేజీల సంఖ్య 506. గతేడాది డిసెంబరులో నిర్వహించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను అన్నా యూనివర్సిటీ విడుదల చేసింది. 
 
ఇందులో తిరునల్వేలి, కాంచీపురం, కోయంబత్తూరులోని మూడు కాలేజీలకు చెందిన మొత్తం 83 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 506 కాలేజీల్లో కేవలం 8 కళాశాలలు మాత్రమే 90 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 253 కాలేజీలు 50 శాతం ఉత్తీర్ణ సాధించాయి. 12 కాలేజీలు ఉత్తీర్ణత శాతం పదిశాతం కంటే తక్కువే ఉండటం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments