Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 ఏళ్ల భారతీయుడికి 16 ఏళ్ల జైలు శిక్ష.. చెరకు కర్రతో 12 దెబ్బలు

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (13:22 IST)
సింగపూర్​లో ఉంటున్న ఓ 26 ఏళ్ల భారతీయుడికి 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ కాలేజ్​ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కారణంగా ఆతనికి ఈ జైలు శిక్ష పడింది. 2019 మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ కాలేజ్​ స్టూడెంట్​. ఆ రోజు రాత్రి, ఆమె ఒంటరిగా బస్ స్టాండ్​కు వెళ్లింది. అప్పటికే అక్కడ.. చిన్నయ్య అనే భారతీయుడు ఉన్నాడు. అతనొక క్లీనర్​. 
 
చిన్నయ్యను ఆమె దారి అడగటంతో ఆమెపై దాడి చేసి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి అత్యాచారానికి పాల్పడిన చిన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
బాధితురాలిని ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా గుర్తు పట్టలేనంతగా చిన్నయ్య దాడి చేశాడు. ఈ కేసుపై గత కొన్నేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. 
 
చివరికి.. ఇటీవలే తీర్పు వెలువడింది. అన్ని కోణాల్లో విచారణ పూర్తైన తర్వాత.. నిందితుడికి 16ఏళ్ల జైలుతో పాటు చెరకు కర్రతో 12 దెబ్బల శిక్షను విధించింది సింగపూర్​ కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments