Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ రెచ్చిపోయి హింసకు దిగితే.. గట్టి జవాబిస్తాం.. భారత్

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:39 IST)
పాకిస్థాన్‌ గనక మరీ రెచ్చిపోయి హింసకు దిగితే భారత్‌ సైనిక చర్య ద్వారానే గట్టి జవాబు ఇస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది.
 
''గతంలో కంటే భారత్‌ వైఖరి మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చర్చలు, రాయబారాల కంటే సైనిక చర్యకే మొగ్గు చూపే అవకాశం ఉంది. రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. కాశ్మీర్లో అశాంతి వల్ల గానీ, ఏదేనా ఉగ్రదాడి వల్ల గానీ ఉద్రిక్తతలు పెరిగి అది రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది'' అని ఆ నివేదిక వివరించింది.
 
భారత్, పాక్‌ల మధ్య పరస్పర ఆరోపణలు మరింత పెరిగే అవకాశమున్నప్పటికీ.. ప్రత్యక్ష యుద్ధానికి ఆస్కారం లేదని ఆ నివేదిక తేల్చిచెప్పింది. కశ్మీర్లో అస్థిరత, భారత్‌లో ఉగ్రదాడుల వంటి చర్యలతో అణ్వాయుధ దేశాలైన ఈ రెండింటి మధ్య ఘర్షణాత్మక వాతావరణం మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments