Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ జడ్జిగా ఇండోఅమెరికన్‌

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:37 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి వరించనుంది. ఇండో-అమెరికన్ అయిన సరితా కోమటిరెడ్డి న్యూయార్క్ జడ్జిగా నియమితులుకానున్నారు. యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.
 
ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పొందిన సరితా కోమటిరెడ్డి... హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా సాధించారు. ఆ తర్వాత న్యాయశాస్త్రానికి సంబంధించిన విభాగంలో పలు స్కూల్లో లెక్చరర్‌గా పనిచేశారు. 
 
అనంతరం పలు అమెరికా న్యాయవ్యవస్థలోని వివిధ భాగాల్లో సరితా కోమటి రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జనరల్‌ క్రైమ్స్‌ డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments