Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇమ్రాన్ ఒక గే'.. వసీం అక్రమ్ ఆ పని చేయించాడు : రేహమ్ ఖాన్

పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్‌సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు అతని మాజీ భార్య జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ కొరకరాని కొయ్యగా మారారు. పెళ్లికి ముందే తనను లైంగికంగా వేధించాడని, అంతేకాక

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (11:05 IST)
పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్‌సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు అతని మాజీ భార్య జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ కొరకరాని కొయ్యగా మారారు. పెళ్లికి ముందే తనను లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా అతను ఒక హోమో సెక్సువల్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్‌కు నటుడు హమ్జా అలీ అబ్బాసీ, పీటిఐ సభ్యుడు మురాద్ సయీద్‌లు హోమో సెక్సువల్ భాగస్వాములని పేర్కొంది.
 
రేహమ్ ఖాన్ తన ఆటోబయోగ్రఫీలో ఈ విషయాలను రాసినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. అయితే ఈ ఆరోపణలు అవాస్తవమని మురాద్ సయీద్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఇంకా స్పందించలేదు. అయితే రెండురోజుల క్రితం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేసింది. 
 
వసీమ్ తన భార్యను ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేసాడని, దాని చూస్తూ తను సెక్సువల్ అనుభూతిని పొందాడని పేర్కొంటూ ఆమె ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో, చనిపోయిన తన భార్య గురించి అవమానకరంగా మాట్లాడిందని పేర్కొంటూ వసీమ్ అక్రమ్ లాయర్ ద్వారా రేహమ్ ఖాన్‌కు నోటీసులు పంపాడు. ఇంకా ఎన్ని సంచలన విషయాలు ఆమె నోటి నుండి బయటకు వస్తాయని మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fahadh Faasil: ఏడీహెచ్డీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫహద్ ఫాసిల్

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. జూ.ఎన్టీఆర్ షాక్

దర్శకుడు శంకర్ సినిమాల ఫెయిల్యూర్‌‍కు కారణం ఆవిడేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ కలెక్షన్లు కుమ్మేస్తున్నారు...

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు... ఆస్పత్రిలో అడ్మిట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం