Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే.. దేశం వదిలి వెళ్లిపోతా : హాలీవుడ్ నటుడు హాల్డర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు సంఖ్యలో అధికమైపోతున్నారు. ఈ జాబిత

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (11:07 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు సంఖ్యలో అధికమైపోతున్నారు. ఈ జాబితాలో తాజాగా నటుడు, మోడల్, దర్శకుడు ఇయాన్ జోసఫ్ సోమర్ హాల్డర్ కూడా చేరాడు. 
 
నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో కీలకమైనవని... మానవ చరిత్రలోనే ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలని చెప్పాడు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే... తాను అమెరికా వదిలి వెళ్లిపోతానని స్పష్టం చేశాడు. అమెరికా అంటే తనకు చాలా ఇష్టమని... తన పిల్లలు కూడా అమెరికాలోనే పెరగాలని కోరుకుంటున్నానని హాల్డర్ తెలిపారు. అయితే, భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పలేనని అన్నాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments