Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే నాకు మనోవేదనే : బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే తనకు తీవ్ర మనోవేదన తప్పదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. వచ్చే నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదంటూ పలు సర్వేలు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (11:00 IST)
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే తనకు తీవ్ర మనోవేదన తప్పదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. వచ్చే నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
 
దీనిపై ఒబామా స్పందిస్తూ... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే తనకు తీవ్ర మనోవేదనేనని చెప్పుకొచ్చారు. అత్యంత ధనవంతుల్లో ఒకరైన ట్రంప్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షుడయ్యే అర్హత లేదన్నారు.
 
ట్రంప్ తన పట్ల చేసిన విమర్శలకు ఎలాంటి బాధా లేదని, అయితే, దేశ భవిష్యత్తు అతని చేతుల్లోకి వెళుతుందన్న ఆలోచన వస్తేనే ఆందోళనగా ఉందని చెప్పారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఎన్నో విషయాల్లో విభేదాలు ఉండటం సహజమేనని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే, అతని పార్టీలో ఎంతో మంది మెరుగైన నేతలున్నారని అన్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments