Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్లర్ కట్టించిన ట్రెజర్ హంటర్: 1944 నుంచి నో ఫుడ్.. ఎలుగుబంటి మాంసాన్ని తిని..?

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కట్టించిన ట్రెజర్ హంటర్ ఒకటి బయటపడింది. ఉత్తర ధ్రువానికి దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరంలో హిట్లర్ ఆదేశాల మేరకు నిర్మించిన ఓ రహస్య స్థావరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (15:10 IST)
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కట్టించిన ట్రెజర్ హంటర్ ఒకటి బయటపడింది. ఉత్తర ధ్రువానికి దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరంలో హిట్లర్ ఆదేశాల మేరకు నిర్మించిన ఓ రహస్య స్థావరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని అలెగ్జాండ్రా ల్యాండ్ వద్ద దశాబ్దాల క్రితం ట్రెజర్ హంటర్ పేరుతో వ్యవహరించిన రహస్య ప్రాంతం ఇదేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
 
1944లో ఈ ప్రాంతానికి ఆహార సరఫరా నిలిచిపోయింది. దీంతో ఓ విషపూరితమైన ఎలుగుబంటి కళేబర మాంసం తిని సిబ్బంది మృతి చెందినట్లు డెయిలీ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ప్రస్చుచం రష్యా ఆధీనంలో ఉన్న ఈ నిర్మానుష్యమైన దీవిలో దాదాపు 500 వస్తువులు, బంకర్లు, వాడేసిన పెట్రోల్ క్యాన్లు, పేపర్ డాక్యుమెంట్లు లభించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
 
దీనిని 1942లో నేరుగా హిట్లర్‌ ఆదేశాల మేరకే నిర్మించినట్లు భావిస్తున్నారు. తర్వాత ఇది 1943 నుంచి అందుబాటులోకి వచ్చింది. 1944కే ఇక్కడ ఆహార సరఫరా నిలిచిపోయింది. రష్యా పైన దండెత్తడానికి ఏడాది ముందు అంటే 1942లో దీనిని నిర్మించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments