Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకుపోయిన హిల్లరీ క్లింటన్... మూడో రౌండ్‌లోనూ ఆధిక్యం.. తొలి అధ్యక్షురాలేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ దూసుకెళుతున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే బిగ్ డిబేట్

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (12:27 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ దూసుకెళుతున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే బిగ్ డిబేట్లలో ఆమె దూసుకుపోతోంది. 
 
గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన మూడు బిగ్ డిబేట్‌లలో హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
 
ఓ సర్వే వెల్లడించిన వివరాల మేరకు.. తొలి చర్చలో హిల్లరీకి 62 శాతం ఓటర్లు, డోనాల్డ్ ట్రంప్‌కు 27 శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపాు. అలాగే, రెండో బిగ్ డిబేట్లో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు. మూడో బిగ్ డిబేట్లో హిల్లరీకి 52 శాతం, ట్రంప్కు 39శాతంమద్దతు పలికారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments