Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ యువకుడితో హాస్టల్ గదిలో మజా చేసిన యువతి.. ఆపై కేసు పెట్టింది.. వీడియోలో?

అమెరికాలో ఓ యువతి ఓ భారతీయ యువకుడితో ఇష్టపడి శారీరక సంబంధం పెట్టుకుని ఆపై అతనిపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో చదువుతున్న 19 ఏళ్ల యువతి

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (12:24 IST)
అమెరికాలో ఓ యువతి ఓ భారతీయ యువకుడితో ఇష్టపడి శారీరక సంబంధం పెట్టుకుని ఆపై అతనిపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో చదువుతున్న 19 ఏళ్ల యువతి తనతో కలిసి చదువుతున్న 20 ఏళ్ల భారత విద్యార్థి అర్మన్ ప్రేమ్‌జీ‌తో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే అతడు తనను బలవంతంగా లాస్‌ఏంజెల్స్‌లోని హాస్టల్‌కు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. 
 
కానీ దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారాలను బట్టి.. భారతీయ విద్యార్థి ఏ పాపం చేయలేదని తేల్చేశారు. సీసీటీవీ వీడియోలో ఆ యువతే సదరు యువకుడిని హాస్టల్‌కు చేయి పట్టుకుని తీసుకెళ్లింది. ఇంకా ఈ ఘటన సందర్భంగా ఆ యువకుడు మందు కొట్టినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఆ వీడియోలో యువతి మద్యం తాగినట్లు తేలింది. 
 
ఇద్దరూ ఇష్టపడే శారీరకంగా కలిసారని.. యువతి ఇష్టపడటంతోనే యువకుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోను కోర్టులో పోలీసులు సమర్పించడంతో న్యాయమూర్తి కేసును కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం