Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యువకుడితో శృంగారం... భర్త చేతిలో దెబ్బలు తిన్న బ్యూటీ క్వీన్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:08 IST)
భర్త చేతిలో దెబ్బలు తిని అతన్ని జైలు పాలు చేసిన బ్యూటీ క్వీన్ గురించి మీకు తెలుసా... సంబంధిత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2008వ సంవత్సరం మిస్ టాంజానియాగా ఎంపికైన బ్యూటీ క్వీన్ బగామోయూగా జాక్లీన్ చువాను సాక్షాత్తూ ఆమె భర్త లియోనిస్ కొట్టిన సంఘటన సంచలనం రేపింది. 
 
అందాల సుందరి అయిన మాజీ సుందరి జాక్లీన్... రెండు నెలల క్రితం లియోనిస్ నగసా అనే యువకుడిని పెళ్లాడింది. పెళ్లి అయిన రెండు నెలలకే జాక్లీన్ టబటా హైస్కూల్ వద్ద మరో వ్యక్తితో కలిసి ఉండగా భర్త లియోనిస్ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. 
 
తనను పెళ్లాడిన రెండు నెలలకే భార్య మోసం చేసి, మరో వ్యక్తితో ఉండటం చూసి, ఆగ్రహంతో బ్యూటీక్వీన్ జాక్లీన్‌పై భర్త లియోనిస్ చేయి చేసుకున్నాడు. దీంతో గాయపడిన జాక్లీన్ చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లింది. ఈ ఘటన అనంతరం టాంజానియా పోలీసులు ఆమె భర్త లియోనిస్‌ను అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments