Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనివర్శిటీలో కాల్పులు... 10 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (16:31 IST)
రష్యాలోని ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. రష్యాలోని పెర్మ్ స్టేట్ యూనివ‌ర్సిటీలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఈ కాల్పుల్లో 10 మందికి వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం.
 
కాగా, త్వరలోనే ర‌ష్యా పార్ల‌మెంట్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో ర‌క్తపాతం పారింది. ఆ దేశానికి చెందిన పెర్మ్ న‌గ‌రంలో జ‌రిగిన కాల్పుల్లో అనేక మంది మృతిచెందిన‌ట్లు ప్రాథమిక వార్తల సమాచారం. 
 
ఓ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌ జరిగిన ఈ కాల్పులకు ప్రధాన కారకుడైన దుండ‌గుడిని ప‌ట్టుకున్నారు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భ‌యంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌ అయ్యాయి. 
 
పెర్మ్ న‌గ‌రంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 10 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు. రష్యాలో ఉన్న అతిపురాతన యూనివర్శిటీల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments