Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్ తీసి శృంగారం చేశాడంటూ వేశ్య ఫిర్యాదు... విటుడుకి 12 యేళ్ల జైలు

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (13:06 IST)
వేశ్య అభీష్టానికి వ్యతిరేకంగా ఆ విటుడు శృంగారం చేశాడు. వేశ్య పెట్టిన షరతును తుంగలోతొక్కి సెక్స్‌లో పాల్గొన్నాడు. అంటే.. కండోమ్ తీసి శృంగారంలో పాల్గొన్నాడు. దీనిపై వేశ్య ఫిర్యాదు చేసింది. కేసు విచారించిన కోర్టు విటుడుకి 12 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
ఈ విచిత్ర ఘటన నైరుతి ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన లీ హొగ్బెన్‌ అనే ఓ వేశ్యను బుక్ చేసుకుని శారీరకంగా కలిసేందుకు హోటల్‌కు తీసుకెళ్ళాడు. అయితే, తనను బుక్ చేసుకునేముందు ఆ వేశ్య ఓ కండిషన్ పెట్టింది. శృంగారంలో పాల్గొనే సమయంలో ఖచ్చితంగా కండోమ్ ధరించాలని, అది లేకుండా సెక్స్‌లో పాల్గొనకూడదన్న షరతు పెట్టింది. దీనికి ఆ విటుడు కూడా సమ్మతించాడు. 
 
ఆ తర్వాత హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని వారిద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. శృంగారం చేస్తూ చేస్తూ మధ్యలో కండోమ్ తొలగించి సెక్స్‌ పూర్తి చేశాడు. కండోమ్ తొలగించవద్దని ఆ వేశ్య ప్రాధేయపడినా ఆ విటుడు వినలేదు. దీనిపై వేశ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, స్థానిక కోర్టు విచారణ జరిపింది. వేశ్య అభీష్టానికి శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుందని చెప్పిన కోర్టు.. ఆ విటునికి 12 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం