Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రాక్ అండ్ రోల్ గిటారుకు రూ.2.25 కోట్లు...

Webdunia
మంగళవారం, 24 మే 2016 (09:49 IST)
సంగీత ప్రపంచంలో రాక్ అండ్ రోల్ రారాజుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన అమెరికన్ సింగర్, నటుడు ఎల్విస్ ప్రెస్లీకి చెందిన గిటారు న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రూ.2.25 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టిస్తోంది. 1969లో ఎల్విస్ తండ్రి దీనిని బహూకరించారు.

ఆ తర్వాత 1975లో ఓ అభిమానికి ఎల్విస్ దీన్ని బహుమతిగా ఇచ్చాడు. జూలియన్‌సంస్థ నిర్వహించిన ఇదే వేలంలో గాయకుడు మైఖేల్ జాక్సన్ కోటు రూ.1.72 కోట్లతో అత్యంత ధర పలికింది. బీటిల్స్ బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు, సంగీతకళాకారుడు జాన్ లెనిన్ స్వదస్తూరితో రాసిన పాట రూ.2.38కోట్లకు అమ్ముడుపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments