Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో మహిళల కోర్కె తీర్చలేక మగాళ్లు చస్తున్నారు... స్త్రీలకు అది చేస్తేనే బెటర్... ఎంపీ కామెంట్స్

ఈమధ్య కాలంలో శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవడం ఎక్కువవుతోంది. ఇదివరకు పడకగదిలో శృంగారం గురించి మాట్లాడాలంటే కాస్త ఆగి గుసగుసలా మాట్లాడుకునేవారు. ఇప్పుడదంతా ఏమీ లేదు. చాలా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఈజిప్ట్ దేశ మహిళలు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:51 IST)
ఈమధ్య కాలంలో శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవడం ఎక్కువవుతోంది. ఇదివరకు పడకగదిలో శృంగారం గురించి మాట్లాడాలంటే కాస్త ఆగి గుసగుసలా మాట్లాడుకునేవారు. ఇప్పుడదంతా ఏమీ లేదు. చాలా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఈజిప్ట్ దేశ మహిళలు శృంగార కోరికలతో రెచ్చిపోతున్నారట.
 
ఐతే ఆ స్త్రీల శృంగార కోర్కెలను తీర్చలేక పురుషులు తోటకూర కాడల్లా వేలాడిపోతున్నారట. తమ కోర్కెలను తీర్చలేని పురుషులను చూసి అసహనం ఒకవైపు, తమ కోర్కెలు చల్లారక సతమతం అవుతూ పిచ్చెక్కిపోతున్నారట. దీనిపై ఆ దేశం ఎంపీ ఎల్హామి ఎజీనా ఓ వ్యాఖ్య చేశాడు. 
 
కోర్కెలను చంపుకోలేక పిచ్చెక్కిపోతున్న మహిళలంతా కోర్కెలను అదుపులో ఉంచే ఆపరేషన్లు చేయించుకోవాలంటూ సలహా ఇచ్చాడు. కోర్కెలను అదుపులో ఉంచుకునేందుకు స్త్రీలు తమతమ మర్మాంగాల వద్ద ఆపరేషన్లు చేయించుకోవాలని సూచించాడు. ఐతే ఈజిప్టు దేశంలో ఇలాంటి ఆపరేషన్లను నిషేధిస్తూ 2008లో ఓ చట్టం తెచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments