Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో హిల్లరీ.. మీ ఆయన రాసలీలల సుందరిని తీసుకొస్తా : ట్రంప్

అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరుగుతోంది. హిల్లరీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భ

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (13:45 IST)
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరుగుతోంది. హిల్లరీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరిద్దరి మూడు టెలివిజన్ చర్చలు జరగాల్సి ఉండగా, తొలి చర్చ సోమవారం జరుగుంది. 
 
ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ట్వీట్ ద్వారా స్పందిస్తూ ‘‘ఉపకారి అనే పేరు ప్రఖ్యాతులను కోల్పోయిన డోపీ... మార్క్ క్యూబన్ ముందు వరుసలో కూర్చుంటే ఆయన పక్కనే జెన్నిఫర్ ఫ్లవర్స్‌ను నేను కూర్చోబెడతాను’’ అని హెచ్చరించారు.
 
కాగా, హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్‌కు జెన్నిఫర్ ఫ్లవర్స్‌తో శృంగార సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. 1992 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో జెన్నిఫర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. బిల్ క్లింటన్ మొదట్లో ఆ ఆరోపణలను తోసిపుచ్చినా, ఆ తర్వాత జెన్నిఫర్‌తో తనకు సెక్సువల్ రిలేషన్‌షిప్ ఉందని అంగీకరించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం