Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ చనిపోయారా? అమెరికాలో కలకలం రేపిన ట్వీట్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (09:12 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చనిపోయినట్టు ఓ వార్త ప్రచారమైంది. ఈ వార్త ట్రంప్ పెద్ద కుమారుడు ట్విట్టర్ ఖాతా హ్యాండిల్ నుంచి పోస్ట్ అయింది. దీంతో ట్రంప్ చనిపోయారనే వార్త అమెరికా వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించి కలకలం రేపింది. ఆ తర్వాత ఈ వార్తలో నిజం లేదని, ట్రంప్ జూనియర్ ఖాత్ హ్యాక్ అయినట్టు గుర్తించారు. అలాగే, తాను మరణించినట్టుగా సాగిన ప్రచారాన్ని కూడా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. 
 
గురువారం ఉదయం ట్రంప్ పెద్ద కుమారుడు కాఖా నుంచి తన తండ్రి మృతి చెందారంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ వచ్చింది. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా అందులో ఉంది. అయితే, ఈ ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించి ఈ పోస్టును తొలగించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
మరోవైపు, తాను మృతి చెందినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంకా బతికే ఉన్నానంటూ మరో సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments