Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌1 బీ వీసాలకు అనుకూలమే.. తేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

సెల్వి
ఆదివారం, 29 డిశెంబరు 2024 (21:05 IST)
హెచ్ 1బీ వీసీల విషయంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. తాను ఎప్పుడైనా హెచ్ 1బీ వీసాలకు అనుకూలమేనని తేల్చి చెప్పారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్, భారత అమెరికన్ వివేక్ రామస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు.. హెచ్ 1బీ వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు మద్దతును ప్రకటించారు. 
 
అయితే పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇవి అక్రమమని వాదిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదానికి ఇది వ్యతిరేకం అంటున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఎల్లప్పుడూ తాను హెచ్‌1 బీ వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందు కోసమే అమెరికాలో ఆ హెచ్ 1బీ వీసాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో గ్రాడ్యుయేట్‌లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని.. అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి హెచ్‌ 1బీ వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments