Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో పడిన పోప్ ఫ్రావిన్స్.. బికినీ భామకు లైక్ కొట్టడంతో..?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (13:23 IST)
పోప్ ఫ్రావిన్స్ చిక్కుల్లో పడ్డారు. ఎలా జరిగిందో ఏమో కానీ, ఓ బిగినీ భామ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌‌లో పాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి 'లైక్' వెళ్ళింది. ఇప్పుడు ఇది కాస్తా పాప్ ఫ్రాన్సిస్ కు పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది.
 
అసలేం జరిగిందంటే.. మోడల్‌ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్‌ లాకర్‌ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఎంతలా అంటే.. 1.5 మిలియన్లకి పైగా లైక్స్‌ దీనికి వచ్చాయి. అయితే, ఈ లైక్స్‌లో పాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి కూడా ఈనెల 13న లైక్ వచ్చింది. ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది. 
 
ఈ లైక్ స్క్రీన్ షాట్‌ను నటాలియా మానేజ్‌మెంట్‌ కంపెనీ సీఓవై.కో తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ లైక్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. 'సీఓవై.కోకి పోప్‌ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్‌ క్వీన్‌ నటాలియాకు ధన్యవాదాలు' అంటూ స్క్రీన్‌ షాట్‌ని షేర్‌ చేసింది. దాంతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది.
 
ఈ ట్రోలింగ్‌తో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్‌ ఫోటోని లైక్‌ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్‌కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్‌లని ఈయన ఫాలో కారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments