ప్రపంచంలో చచ్చి బతికిన తొలి మనిషి

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (13:22 IST)
ఒకసారి చనిపోయాక బతికిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ ఇక్కడ అద్భుతమే జరిగింది. ఏకంగా 45 నిమిషాల పాటు చనిపోయిన మనిషి బతికి బట్టకట్టాడు. వైద్య శాస్త్రంలోనే దీన్నో మిరాకల్‌గా అభివర్ణిస్తున్నారు.
 
అమెరికాకు చెందిన మైకేల్ నాపిన్కీ అనే పర్వతారోహకుడి గుండె 45 నిమిషాలు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకోవడం విశేషంగా మారింది. ఇలాంటి వింత ఎప్పుడూ జరగలేదని వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
 
 -8.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మౌంట్ రెయినైర్ నేషనల్ పార్కుకు మైకేల్ వెళ్లాడు. పర్వతారోహణ చేస్తుండగా మంచు కూలి అతుడు కూరుకుపోయాడు. గమనించిన స్నేహితులు ఫిర్యాదు చేయడంతో వెంటనే సిబ్బంది అధికారులు రంగంలోకి దిగి మైకేల్‌ను వెలికితీశారు.
 
అయితే అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెను తిరిగి పనిచేయించేందుకు ప్రయత్నించారు. దాదాపు 45 నిమిషాల తర్వాత మళ్లీ అతడు బతికాడు. 2 రోజుల అనంతరం సృహలోకి వచ్చాడు. ఇలా ప్రపంచంలో చచ్చి బతికిన తొలి మనిషి ఇతడే కావచ్చు మరీ..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A రైల్వే కాలనీ చూస్తున్నప్పుడు ఎవరు విలన్ గెస్ చేయలేరు : అల్లరి నరేష్

సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న సిద్దం

Raja: క్షమాపణ, రాణి మారియా త్యాగం నేపథ్యంగా ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments