Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. మ్యాన్ మేడ్ వైరస్.. పుట్టింది వుహాన్ ల్యాబ్‌లోనే...

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:51 IST)
కరోనా వైరస్‌ పుట్టుకపై జపాన్ ప్రొఫెసర్ ఒకరు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ వైరస్ సహజసిద్ధమైనది కాదనీ, కృత్రిమంగా సృష్టించినదని జపాన్‌కు చెందిన వైద్య నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత తసుకు హొంజో వెల్లడించారు. 
 
నిజానికి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిందనే ఆరోపణలు వున్నాయి. ఈ వైరస్ వూహన్ పరిశోధనాశాలలో తయారైందనీ, అక్కడ నుంచి మనుషులకు సంక్రమించిందనే వార్తలు వచ్చాయి. దీనిపై అమెరికా వంటి అగ్రదేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా అభివర్ణించారు. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆదేశాల మేరకు చైనీస్ వైరస్ అని వ్యాఖ్యానించడం మానేశారు. 
 
ఈ పరిస్థితుల్లో నోబెల్ బహుమతి గ్రహీత తసుకు హొంజొ సంచలన వ్యాఖ్యలు చేశారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా తయారైందని, అక్కడి నుంచే ఇది మనుషులకు సంక్రమించిందని వాదిస్తున్నారు. కరోనా వైరస్ సహజసిద్దమైనది కాదని, వైరాలజి ల్యాబ్‌లో తయారు చేసిందని చెప్పుకొచ్చారు. 
 
తాను వుహాన్ వైరాలజి ల్యాబ్‌లో పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. 40 ఏళ్లుగా వైరస్‌లపై ప్రయోగాలు చేసినట్టు తెలిపారు. వుహాన్ వైరాలజి ల్యాబ్‌లో పనిచేసిన టెక్నిషియన్స్ అందరితో మాట్లాడానని, కానీ, ఇప్పుడు వారి ఫోన్లు పనిచేయడం లేదని, అంటే వారంతా మరణించారని అన్నారు. 
 
కరోనా వైరస్ సహజసిద్దమైనదే అయితే, వుహాన్‌లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అలాంటి వాతావరణంలో మాత్రమే అది ఎటాక్ చేస్తుంది. కానీ, స్విస్ వంటి చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, ఎడారి ప్రాంతాల్లోనూ ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తోంది. 
 
వేడి ఎక్కువగా ఉంటే వైరస్ మరణించాలి. అలాకాకుండా ఇది వ్యాపిస్తుందంటే ఇది తప్పకుండా ల్యాబ్‌లో తయారు చేసిందని చెప్పొచ్చని అన్నారు. ఒకవేళ తన వాదన తప్పు అయితే తన నోబెల్ బహుమతిని వెనక్కి ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments