Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్ట్‌యార్క్‌షైర్‌లో 'వెంటాడే ఆత్మలు'.. మహిళపై దెయ్యం అత్యాచారయత్నం?

ఈస్ట్‌యార్క్‌షైర్‌లో ఓ విచిత్ర అనుభవం ఒకటి ఎదురైంది. టీవీలో ప్రసారమవుతున్న 'మోస్ట్ హాన్‌టెడ్ (వెంటాడే ఆత్మలు)' అనే కార్యక్రమ చిత్రీకరణకు వెళ్లిన బృంద సభ్యులకు ఊహించని పరిణామం ఎదురైంది. బృందంలోని మహిళప

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (05:18 IST)
ఈస్ట్‌యార్క్‌షైర్‌లో ఓ విచిత్ర అనుభవం ఒకటి ఎదురైంది. టీవీలో ప్రసారమవుతున్న 'మోస్ట్ హాన్‌టెడ్ (వెంటాడే ఆత్మలు)' అనే కార్యక్రమ చిత్రీకరణకు వెళ్లిన బృంద సభ్యులకు ఊహించని పరిణామం ఎదురైంది. బృందంలోని మహిళపై దెయ్యం అత్యాచారయత్నం చేసిందట. ఈ ఘటన ఈస్ట్‌యార్క్‌షైర్‌‌లోని స్మశానంలో ఉన్న హల్‌షమ్ భవనంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... స్థానకంగా ప్రసారమవుతున్న మోస్ట్ హాన్‌టెడ్ కార్యక్రమానికి ఓ టీవీ చానెల్‌కు చెందిన బృందం ఒకటి.. 16 శతాబ్దానికి చెందిన గ్రేడ్ 2 భవనాలలో షూటింగ్ చేపట్టింది. ఎలిజిబెత్ అనే దెయ్యాన్ని కనుగొనడమే టార్గెట్‌గా ఈ కార్యక్రమం సాగుతోంది. చిత్రీకరణకు వెళ్లిన మహిళపై గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో అత్యాచారయత్నం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
 
దీనిపై స్థానిక చరిత్ర కారుడు మైక్ కోవెల్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుతాయని, దెయ్యమనేది అబద్దమైతే మీ చూట్టూ కెమెరాలు ఉన్నాయి కదా?  ఏవరు ఈ ప్రయత్నం చేశారో మీ కెమెరాలలో ఎందుకు రికార్డ్ కాలేదని ప్రశ్నించాడు. అందుకే ఈ ఘటనను అనుమానించాలన్నాడు. అలాగే, విచారణకు వెళ్లే పోలీసులు కూడా బృందాలుగా వెళ్లాలని ఆయన సలహా ఇచ్చాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం