Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (08:49 IST)
కెనడాలోని టొరంటో పియర్స్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ విమానం ల్యాండ్ అవుతూ తిరబడింది. ఈ ఘటనలో 18 తీవ్రంగా గాయపడ్డారు. వీరిపరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 80 మంది  ప్రయాణికులు ఉన్నారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులో ప్రమాదానిక కారణమని భావిస్తున్నారు. 
 
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విమానం మిన్నమాపొలిస్ నుంచి వస్తున్న కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విమానం మిన్నియాపొలిస్ నుంచి విస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments