Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (15:41 IST)
డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ వారిని అరెస్ట్ చేసింది. 
 
డ్రగ్స్ మాఫియా నుంచి పాకిస్థాన్‌కు హవాలా నెట్ వర్క్ ద్వారా బదిలీ అయిన డబ్బుకు బదులుగా నిందితులు పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా పంజాబ్, ఇతర రాష్ట్రాలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. 
 
పంజాబ్ నుంచి పరారైన ఈ ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులకు అమెరికా, ఫిలిప్పీన్స్ సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments