కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీ ఒక కుంభకోణం: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (19:40 IST)
కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీని ఒక కుంభకోణంగా వర్ణించారు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్‌ గెబ్రేయేస్దీ. దీన్ని తక్షణమే ఆపివేయా లన్నారు.

ప్రతిరోజు, తక్కు వ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్‌ డోస్‌లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర హై-రిస్క్ గ్రూపులు ఇప్పటికీ వారి మొదటి డోస్ కోసం ఎదురు చూస్తు న్నప్పుడు, ఆరోగ్యవంతమైన పెద్దలకు బూస్టర్‌లు ఇవ్వడం, పిల్లలకు టీకాలు వేయడం అర్ధమేంటని అభివృద్ధి చెందిన దేశాలను ఆయన ప్రశ్నించారు.

అక్టోబరులో గ్లోబల్ హెల్త్ బాడీ గతంలో సూచించిన ట్లుగా, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు మాత్రమే బూస్టర్ డోస్‌లు తీసుకో వాలని ఆయన తెలిపారు.

ఇప్పటికైనా బూస్టర్‌ డోస్‌లను ఆపి వేసి పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ లను అందించాలని ట్రెడోస్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments