Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఊడిపోయింది.. ప్రియుడితో విడిపోయింది.. వాష్‌రూమ్‌లో..?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (17:15 IST)
చైనాలో కరోనా కారణంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడం  వంటి సమస్యల్లో ప్రజలు ఇరుక్కుంటున్నారు. తాజాగా ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపానికి గురైన చైనా మహిళ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో వాష్‌రూమ్‌లో రేజర్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెర్మినల్ 3 వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. చైనీస్ మహిళ  కౌలాలంపూర్‌కు విమానంలో వెళ్లాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె వాష్‌రూమ్‌కి వెళ్లి గొంతు, మణికట్టును కోసుకుంది" అని అధికారులు తెలిపారు. 
 
దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తాను ఇటీవల ఉద్యోగం కోల్పోయానని, తన ప్రియుడితో విడిపోయానని మహిళ చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments