Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కోతి జోస్యం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనట... ముద్దుపెట్టి మరీ చెప్పింది

చైనా కోతి కూడా జోస్యం చెపుతోంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెపుతోంది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే,

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (10:59 IST)
చైనా కోతి కూడా జోస్యం చెపుతోంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెపుతోంది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే, చైనా కోతి కూడా ఇపుడు అమెరికా అధ్యక్షుడు ఎవరో జోస్యం చెప్పింది. ఈ కోతి పేరు 'గెడా'. 
 
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్‌ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది.
 
మరో విషయం ఏమిటంటే... ఈ యేడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్‌లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్‌గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో, ట్రంప్ గెలవడం కూడా ఖాయమని అందరూ భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments